SRD: కంగ్టి మండల ప్రజలు మార్చి 28న నిర్వహించే లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని SI దుర్గారెడ్డి సూచించారు. ఖేడ్ కోర్టులో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారని తెలిపారు. యాక్సిడెంట్, గొడవలు, చీటింగ్, భూతగాదాలు, చిన్న చిన్న దొంగతనాలు, అక్రమ రవాణా కేసుల్లో కక్షిదారులు రాజీ చేసుకునేందుకు మంచి అవకాశం ఉందన్నారు.