NZB: ధర్పల్లి మండలం నడిమితండా గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ కేలు నాయక్ ఆధ్వర్యంలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. గ్రామాభివృద్ధికి ప్రజలు తోడ్పడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కేలు నాయక్, ఉప సర్పంచ్ సతీష్ నాయక్, వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.