TG: డీఈఈసెట్‌కు సంబంధించి మే 21, 22 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. MAR 15 నుంచి APR 15 వరకు దరఖాస్తుల స్వీకరణ, APR 17, 18న ఎడిట్ ఆప్షన్, MAY 15 తర్వాత హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రైమరీ ‘కీ’ మే 25న, అదేరోజు అభ్యంతరాల స్వీకరణ. JUNE 1-6 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, JUNE 6-8 వెబ్ ఆప్షన్, 9న ఎడిట్ ఆప్షన్‌కు అవకాశం, 14న సీట్లు కేటాయిస్తారు.