హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.3,760 పెరిగి రూ.1,46,670కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.3,450 పెరిగి రూ.1,34,450 ఉంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ.10,000 పెరిగి రూ.2,60,000గా నమోదైంది.