పశ్చిమాసియా ఉద్రిక్తతలతో చమురు ధరలు($108) పెరగడంతో, ఇంధన పొదుపుకు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ(IEA) కీలక మార్గదర్శకాలిచ్చింది. హైవేలపై వేగాన్ని 10కి.మీలు తగ్గించడం, కార్ పూలింగ్ పాటించడం, అనవసర విమాన ప్రయాణాలు మానుకోవడం, వర్క్ ఫ్రమ్ హోమ్, ప్రజా రవాణా వాడకం వల్ల 6% వరకు ద్వారా ఇంధనాన్ని ఆదా చేయవచ్చు. వంటకు గ్యాస్‌కు బదులు విద్యుత్ ఉపకరణాలు వాడాలని IEA కోరింది.