AP: అనంతపురంలోని కళ్యాణదుర్గం పాతచెరువులో భర్తను భార్య చంపేసింది. భర్త హనుమంతును చంపి ఇంటిముందే భార్య సుకన్య పాతిపెట్టింది. 4 నెలల ముందు హనుమంతును చంపి పాతిపెట్టింది. తల్లీకూతుళ్ల మధ్య గొడవతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో పోలీస్స్టేషన్లో నిందితురాలు లొంగిపోయింది.