నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ ఫిల్మ్ ‘అమిగోస్’.. ఈ నెల 10న రిలీజ్ కాబోతోంది. రాజేంద్ర రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అషికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్
బింబిసారతో సాలిడ్ హిట్ అందుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఇక ఇప్పుడు మరో హిట్ కూడా కళ్యాణ్ ఖాతాలో పడేలానే ఉంది. రీసెంట్గా రిలీజ్ చేసిన అమిగోస్ ట్రైలర్.. ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో కళ్యాణ్ ట్రిపుల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒ
టాలీవుడ్లో వచ్చిన మహాసముద్రం సినిమా మీకు గుర్తుందా? ఆ సినిమాలో నటించిన సిద్ధార్థ్, అదితి రావు ప్రేమలో పడ్డారని ఆ సినిమా విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియా కోడై కూస్తోంది. శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో అను ఇమ్మన్య
సమంత మయోసైటిస్ బారిన పడడంతో.. ఆమె అభిమానులు తెగ టెన్షన్ పడ్డారు. కానీ అమ్మడు జెట్ స్పీడ్‌లో కోలుకుంది. అదే స్పీడ్‌లో షూటింగ్లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతోంది. అయితే ముందుగా విజయ్ దేవరకొండ నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్లో అడుగుపెడుతుందని
గన్నవరం విమానాశ్రయంలో వాల్తేరు వీరయ్య సినిమా డైరెక్టర్ సందడి చేశారు. హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన డైరెక్టర్ బాబీకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడారు. సినిమా విడుదలై నాలుగు వారాలు గడిచినా కలెక్షన్
తమిళనాడు(tamilnadu) తిరుప్పత్తూరులోని వాణియంబాడిలో విషాదం చోటుచేసుకుంది. తైపూసం ఉత్సవాల్లో భాగంగా ఉచితంగా తెల్ల ధోతీలు, చీరల టోకెన్లు ఇస్తామని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ప్రజలు పెద్ద ఎత్తున రావడంతో తొక్కిసలాట జరిగి నలుగురు మహిళలు మృతి చెందా
ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ వాణీ జయరాం చెన్నైలోని తన నివాసంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతిపై పలు అనుమానాలు రేకెత్తడంతో ఆమెను పరీక్షించేందుకు ఆసుపత్రికి తరలించారు. ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె ము
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా కొడాలి నాని సంచలన అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. తేదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన పాదయాత్రలో జగన్ ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతున్నారు. దీంతో వైసీపీ నేతలు దీటు
టీ20ల్లో ప్రపంచ రికార్డును ఆస్ట్రేలియా సీనియర్ పేస్ బౌలర్ ఆండ్రూ టై(36)(Andrew Tye) బద్ధలు కొట్టేశాడు. దీంతో టీ20ల్లో అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్‌గా ఆండ్రూ నిలిచాడు. మరోవైపు ఆండ్రూ 211 మ్యాచులలో ఈ మైలురాయిని అందుకోగా.. గతంలో 213 గేమ్‌లలో ఆప్గానిస్త
ప్రముఖ సినీ నేపథ్య గాయని, పద్మభూషణ్ అవార్డు గ్రహీత వాణీ జయరామ్ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆమె మృతి భారతీయ సినీ పరిశ్రమకు, సంగీత ప్రపంచానికి తీరని లోటు అని సీఎం కేసీఆర్ అన్నారు. 14 భాషల్లో 1000 కి పైగా సినిమాల్లో ఆమె 20 వేలక