కానిస్టేబుల్‌తో మహిళా ఎస్ఐ మసాజ్ చేయించుకుంది. అయితే.. ఆ కానిస్టేబుల్ మహిళే అయినా కూడా స్టేషన్లో ఎస్ఐ ఈ పనులు ఏంటంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో చోటు
హిండెన్ బర్గ్ వ్యవహారం నేపథ్యంలో అదానీ గ్రూప్ కకావికలమవుతోంది. ఈ కంపెనీ షేర్లు భారీగా పడిపోయాయి. ఈ వారం పది రోజుల్లోనే షేర్లు మూడింతలు నష్టపోయాయి. దీంతో గౌతమ్ అదానీ సంపద లక్షల కోట్లు కరిగిపోయింది. ఈ వ్యవహారం పార్లమెంటును కూడా కుదిపేస్తోంది.
ఇట్స్ అఫిషియల్.. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఒక్కటయ్యారు. కియారా మెడలో సిద్ధార్థ్ తాళి కట్టేశాడు. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో ఉన్న సూర్యఘర్ ప్యాలెస్‌లో వీళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా కొంతమంది అతిథుల సమక్షంలో జరిగింది. మనీష్ మల్హోత్ర
అదానీ ఎదుగుదలలో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారని, ఆయన కోసం నిబంధనలు కూడా మార్చారని ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. అదానీ వ్యవహారం గత కొద్దిరోజులుగా హాట్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యం
టర్కీ, సిరియాలలో భారీ భూకంపం కారణంగా వేలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎన్నోవేల మందికి గాయాలయ్యాయి. భూకంపం దాటికి ఈ దేశాలు కకావికలమయ్యాయి. భవనాలు కుప్పకూలాయి. ఎటు చూసినా హృదయవిదారక దృశ్యాలే. శిథిలాల కింద ఉ
శ్రద్ధావాకర్ బాడీని 17 ముక్కలు చేసినట్లు నిందితుడు అప్తాప్ విచారణలో అంగీకరించినట్లు ఛార్జీషీట్లో పోలీసులు వెల్లడించారు. ఈ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఢిల్లీ పోలీసులు 6600 పేజీలతో సుప్రీం కోర్టుకు ఛార్జీషీటున
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ… తన కొత్త ఫోన్ పోగొట్టుకున్నాడు. కొత్త ఫోన్.. కనీసం అన్ బాక్సింగ్ కూడా చేయలేదు. ఆలోపే పోయింది. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. అయితే… ఆయన ట్వీట్ కి జొమాటో ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు నెట
స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన సినిమాలంటేనే.. భారీతనానికి పెట్టింది పేరు. ముఖ్యంగా పాటల కోసమే కోట్లకు కోట్లు ఖర్చు పెడుతుంటాడు. అసలు ‘ఐ’ సినిమా అయితే.. పాటల కోసమే తీసినట్టుంది. ఆ సినిమా ఫ్లాప్ అయినా.. సాంగ్స్ మాత్రం ఎవ
తెలంగాణ మంత్రి కేటీఆర్ కి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ సవాలు విసిరారు. కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్ ఇవ్వడం లేదంటూ కేటీఆర్ చేస్తున్న విమర్శలపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం తాను చేయాల్సిన పనులను చేయకుండా కేంద్రంపై తరచూ విమర్వలు చేస్తోందని
బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోదీ కన్నీళ్లు పెట్టుకున్నారు. రెండు రోజుల క్రితం టర్కీ, సిరియాలలో భారీ భూకంపం సంభవించి వేలల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అక్కడ మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. కాగా… ఈ ఘటన పట్ల ఆయన భ