ప్రధాని మోడీ జాతీయవాదం ముసుగులో దాక్కున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. మోడీ పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు చెప్పారన్నారు. పార్లమెంటులో అదానీ వ్యవహారంపై నరేంద్ర మోడీ మాట్లాడలేదన్నారు.
అక్షయ్ కుమార్‌తో రిలేషన్-ఎంగేజ్మెంట్-బ్రేకప్ క్షణాలను ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నట్లు పేర్కొన్నది బాలీవుడ్ నటి రవీనా టాండన్. అయితే అక్షయ్ జీవితం నుండి తాను అప్పుడే బయటకు వచ్చినట్లు చెప్పింది.
Samantha Ruth Prabhu buys a luxurious three-bedroom apartment in Mumbai for Rs 15 crores. ముంబైలో సీ ఫేసింగ్ ఉన్న ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనుక్కున్న సమంత. దాని ఖరీదు దాదాపు 15 కోట్ల వరకు ఉంటుందని బీ టౌన్లో ప్రచారం జరుగుతోంది.
ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ట్విస్ట్. అది ఫోన్ ట్యాపింగ్ కాదని, కాల్ రికార్డింగ్ మాత్రమేనని బయటకు వచ్చాడు ఎమ్మెల్యే స్నేహితుడు, ప్రముఖ కాంట్రాక్టర్ రామశివారెడ్డి.
పాదయాత్రలపై జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు మన తెలుగు రాజకీయాల్లో పాదయాత్రలు కీలక పాత్ర పోషిస్తాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, జగన్ వీరంతా పాదయాత్ర లు చేసిన తర్వాత.. సీఎం పదవి దక్కించుకున్నవారే.
అమిత్ షాకి లేఖ రాసిన కోటంరెడ్డి. తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఇటీవల ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సీఎం జగనే స్వయంగా తన ఫోన్ ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఒకటేనని, అది కూడా అమరావతి అని నారా లోకేష్ కుండబద్దలు కొట్టారు. రాజధాని మాత్రమే ఒక్కటి అని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ తమ లక్ష్యమని చెప్పారు. సూటిగా కళ్లలోకి చూడలేని నాయకుడు జగన్ అని ఎద్దేవా చేశారు.
2004 నుండి 2014 కాలంలో కాంగ్రెస్(Congress) పాలనలో భారత్ అవినీతిమయమైందని, 2జీ స్కామ్ నుండి మొదలు పెడితే కామన్వెల్త్ స్కామ్ వరకు ఎన్నో వెలుగు చూశాయని ప్రధాని నరేంద్ర మోడీ లోకసభలో మండిపడ్డారు.
ప్రగతి భవన్ ని పేల్చేయాలంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరిగా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా స్పందించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్
రామ్ చరణ్ ఇన్‌స్టా గ్రామ్ లో 12 మిలియన్ క్లబ్‌లోకి చేరిపోయాడు. ప్రజెంట్ మన స్టార్ హీరోలకు.. సినిమాల రికార్డ్స్‌తో పాటు.. సోషల్ మీడియా రికార్డ్ కూడా ప్రెస్టేజ్‌గా మారింది. ట్విట్టర్, ఇన్‌స్టా, ఫేస్ బుక్‌లలో ఫాలోయింగ్ ఎంతుంటే.. అంత క్రేజ్ అంటున్నా