ఆంధ్రప్రదేశ్ లో తెరపైకి వచ్చిన మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను (Visaka) నిర్ణయించారు.
తెలుగుదేశం (Telugudesam) జగనాసుర రక్త చరిత్ర బహిరంగం అనే పుస్తకాన్ని శుక్రవారం విడుదల చేసింది.
ధరణి పోర్టల్ ద్వారా అనేక సమస్యలు ఉన్నాయని తెలంగాణ సోషల్ మీడియా ఫోరం అధ్యక్షుడు కరుణాకర్ దేశాయ్ కేతిరెడ్డి అన్నారు. వాటి పరిష్కారం కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ధరిణితో సమస్యలు లేవని నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని ప్
తనపై వచ్చిన చీటింగ్ ఆరోపణల పైన స్పందించారు సింగర్ యశస్వి కొండేపూడి(Yasaswi Kondepudi). నవసేనకు, అక్కడి పిల్లలకు సాయం చేస్తున్నానని లేదా వారిని దత్తత తీసుకున్నానని తాను ఎక్కడా చెప్పలేదన్నారు.
తెలంగాణలో విద్యుత్ కోతల నేపథ్యంలో మరోసారి బషీర్ బాగ్ ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ సమక్షంలో వేల కోట్ల రూపాయల విద్యుత్ స్కాం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన విద్యుత్ కొనుగ
తొమ్మిది ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ జనసేనను స్థాపించారని, పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే నిర్ణయం ఆయనకు వదిలేయాలి అన్నారు కన్నా.
మార్చి 12న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఆస్కార్ అవార్డుల వేడుకకు ఇప్పటికే సినిమా డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్ కు ఆహ్వానం అందింది. దాని కంటే ముందే మరో వేడుక కోసం ఆర్ఆర్ఆర్
ఖమ్మంలోనూ ఇటీవల వందే భారత్ రైలుపై దాడి చేయడంతో రైలు అద్దాలు పగిలాయి. ముగ్గురు యువకులు కావాలని రైలుపై రాళ్లు రువ్వారు. రైలు ప్రారంభం కాకముందే వైజాగ్ లో ఆగి ఉన్న రైలుపై కొందరు యువకులు రాళ్లు విసిరారు
వైశాలిని కిడ్నాప్ చేయడంతో పాటు తన కుటుంబ సభ్యులపై నవీన్ రెడ్డి, ఆయన అనుచరులు దాడికి తెగబడ్డారు. దీంతో అతడితో పాటు మరో 40 మందిపై ఆదిబట్ల పోలీసులు కేసులు నమోదు చేశారు. వైశాలిని కిడ్నాప్ చేయడమే కాదు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజుల్లో 2013-14 బడ్జెట్ ను చూసుకుంటే.. ఆ బడ్జెట్ లో ఉమ్మడి ఏపీలో చేనేత, జౌళీ శాఖకు కేటాయించింది రూ.70 కోట్లు. కానీ.. ఇవాళ సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేనేత, జౌళీ శాఖకు...