RR: చేవెళ్ల పట్టణంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ CITU ఆధ్వర్యంలో మేడే పోస్టర్లను విడుదల చేశారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ మాట్లాడుతూ.. ప్రపంచ కార్మిక దినోత్సవం మే డేను కార్మికులు పండుగగా జరుపుకోవాలని అన్నారు. మే డే స్ఫూర్తితో కార్మికుల హక్కుల కోసం ఐక్య ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.