TPT: తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రేవ్ కేసులపై ఎస్పీ హర్షవర్ధన్ రాజు శనివారం పోలీసు స్టేషన్ వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రేవ్ కేసులు ఆలస్యం కావడానికి గల కారణాలపై వివరణ అడిగారు. గ్రేవ్ కేసు విచారణ వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా నేరస్తులను పట్టుకొవాలన్నారు. సంవత్సరాల తరపడి గ్రేవ్ కేసులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయని ప్రశ్నించారు.