MBNR: 9959833716 నంబర్ నుండి కాల్స్ చేసి నేను దేవరకద్రకు కొత్తగావచ్చిన ఎస్సైని, నాపేరు శ్రీనివాస్ అని, పై అధికారులకు డబ్బులు అవసరం ఉంది, పంపించాలని గత 2రోజులుగా మండలంలో ఫోన్ కాల్ కలకలం రేపుతుంది. ఎస్సై నాగన్న స్పందిస్తూ..సైబర్ నేరగాళ్లుచేసే ఇలాంటి మోసపూరిత ఫోన్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.