ELR: భీమడోలు-ద్వారకా తిరుమల రాష్ట్రీయ రహదారిపై పొలసానిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఆంజనేయ నగరం వద్ద సర్పంచ్ రహీమా బేగం హసేన్ వాహనాల వేగ నియంత్రణకు చర్యలు తీసుకున్నారు. సొంత నిధులతో ఆ ప్రాంతంలో మూడు చోట్ల వేగ నియంత్రణకు ఏర్పాటులను చేశారు. భీమడోలు సీఐ విల్సన్‌తో పాటు ఎస్సై సుధాకర్ వేగనిరోధకాలు ప్రారంభించారు.