NLG: గంజాయి సేవిస్తున్న యువకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు విజయపురి టౌన్ ఎస్సై ముత్తయ్య శనివారం తెలిపారు. హిల్ కాలనీ ఆఫీసర్ క్లబ్ పరిసరాల్లో గంజాయి సేవిస్తున్న ఖమ్మం జిల్లా మేడిపల్లి గ్రామం చెందిన బొడ్డు విక్రమ్ (21)ను పోలీసులు అదు
BDK: ఇల్లందు మండలం కొమరారం గ్రామంలో రైతులు తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని వినూత్న రీతిలో నిన్న నిరసన వ్యక్తం చేశారు. బొంబాయి తండాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని సీపీఐఎంఎల్ నాయకులు, రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చ
HYD: నగరంలో తొలి విడతలో 6 చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టినట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువుల ఆక్రమణలను తొలగించి 105 ఎకరాల నుంచి 180 ఎకరాలకు పెంచామన్నారు. ప్రభుత్వ, ప్రజల ఆస్తులను కొల్లగొడుతున్నవారు హైడ్రాపై దాదాపు 700 వరకు కేసులు పెట్టారన
ELR: ద్వారకాతిరుమల (మం) గొల్లగూడెంలో శనివారం ఇంటి ముందు ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు యువరాజ్‌పై వీధి కుక్క దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలుడిని కుక్క కరిచి గాయపరచడంతో, స్థానికులు వెంటనే స్పందించి కుక్కను తరిమికొట్టారు. గాయపడిన యు
ప్రకాశం: PC పల్లి మండలం లింగన్నపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆదివారం పరిశీలించారు. సీఎం సభా ప్రాంగణం, పార్కింగ్ , బందోబస్తు ఏర్పాట్లపై డీఎస్పీ సాయి ఈశ్వర
MBNR: బాలానగర్ మండల కేంద్రంలో ఇవాళ సాయంత్రం 7 గంటలకు సదర్ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దీపావళి ముగిసిన తర్వాత మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలు ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్య
KDP: ప్రొద్దుటూరులో మట్కా ఆడేవారిపై పోలీసులు చర్యలు కఠినతరం చేశారు. ఇప్పటివరకు బీటర్లపైనే కేసులు నమోదు చేస్తూ రిమాండ్‌కు పంపుతుండగా, ఇక నుంచి మట్కా ఆడేవారిని స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. నేటి నుంచి ఈ చర్యలు అమల్
ELR: కుక్కునూరు మండలం సీతారామనగరం పరిధిలోని కిన్నెరసాని వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను శనివారం సీజ్ చేసినట్లు ఎస్సై రాజారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎటువంటి అనుమతులు లేకుండా తెలంగాణ రాష్ట్రం, బూర్గంప
HYD: చాదర్ ఘాట్‌లో ఆటో డ్రైవర్, ఓ అమ్మాయిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని డ్రైవింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై సీపీ సజ్జనార్ ఆదేశాల మేరకు పోలీసులు ఆటో డ్రైవర్‌ను గుర్తించి స్టేషన్‌కు పిలిపించారు. ఆ అమ్మాయి మైనర్ కావడంతో త
HNK: పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదివారం కార్యక్రమాలు రద్దు అయినట్లు ఆయన వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. అత్యవసర సమావేశాలు ఉన్నందున ఇవాళ ఆత్మకూరు మండలంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలు రద్దు అయ్యాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మండలాధి