ఢిల్లీ లిక్కర్ స్కాం(delhi liquor scam) కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ed) దర్యాప్తు వేగం మరింత పెంచింది. ఈ క్రమంలో ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న రాఘవరెడ్డికి అవెన్యూ కోర్టు కస్టడీని 14 రోజులు పొడిగించింది. ఫిబ్రవరి 10న అరెస్టైన రాఘవ ప్రస్తుతం ఢిల్లీలోన
నిన్న(మార్చి 3న) విడుదలైన బలగం(Balagam) సినిమా(movie) ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను పొందింది. అయితే ఈ చిత్రం మొదటి రోజు బాక్సాఫీస్(box office) వద్ద దేశవ్యాప్తంగా 70 రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు 65 లక్షల కలెక్షన్లు వచ్చినట్లు తెలిసింది. మరోవైపు ఈ సినిమాకు
ఈ కథ మొత్తం రూబీ దేవి చుట్టూ తిరుగుతుంది. ఆమెకు నీరజ్ కు 2009 లో వివాహం జరిగింది. వాళ్లకు నలుగురు పిల్లలు. కానీ.. రూబీ దేవికి అదే గ్రామానికి చెందిన ముఖేష్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని నీరజ్ కు ఆలస్యంగా తెలిసింది. కానీ.. అది అక్రమ సంబంధం...
ఓ దుకాణం(shop) నిర్వహించే మహిళపై ఓ 45 ఏళ్ల వ్యక్తి కన్నేశాడు. అంతటితో ఆగలేదు. అలా పలు మార్లు ఆమె(women) షాపుకు వెళ్లి ఆమెకు మాయ మాటలు చెప్పి ఆమె పోన్ నంబర్(phone number) తీసుకున్నాడు. తర్వాత ఓ రోజు ఏకంగా ఆమె ఇంటికి వెళ్లి స్నానం(taking a bath) చేస్తుండగా దొంగచాటుగా ఉండి ఫ
పురుషుల ప్రపంచ జూనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2023(Kabaddi junior World Cup 2023)లో భారత ఆటగాళ్లు(Indian players) ఫైనల్ చేరారు. సెమీఫైనల్లో పాకిస్థాన్ జట్టును చిత్తు(Pakistan team)గా ఓడించి ఫైనల్ చేరుకున్నారు. ఈ క్రమంలో 2వ ఎడిషన్ ఫైనల్లో ఈరోజు ఇరాన్‌తో భారత్ జట్టు పోటీపడనుంది.
ఊబకాయం(Obesity) అనేది క్రమంగా ఓ పెద్ద సమస్యగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చెబుతోంది. ఈ క్రమంలో 2035 నాటికి ప్రపంచ జనాభాలో 51 శాతం మంది అధిక బరువు లేదా స్థూలకాయంతో ఉంటారని నివేదిక ప్రకటించింది. అంతేకాదు ఈ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ(world economy)కు 4.32 లక
హర్యానా(haryana)లోని అంబాలా యమునా నగర్-పంచకుల(Yamuna Nagar -Panchkula) హైవేపై ఘోర రోడ్డు(road accident) ప్రమాదం సంభవించింది. వెనుక నుంచి లోడుతో వేగంగా వెళుతున్న ట్రైలర్ ట్రక్కు.. బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.