ఢిల్లీ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు సృష్టించాడు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 57 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే IPLలో 5000 పరుగుల మార్క్‌కు చేరుకున్నాడు. మొత్తం 130 ఇన్నింగ్స్‌ల్లోనే 5000 పరుగులు చేశాడు. దీంతో అత్యంత వేగంగా ఈ మార్క్ అందుకున్న క్రికెటర్ గానూ నిలిచాడు.