నిన్న(మార్చి 3న) విడుదలైన బలగం(Balagam) సినిమా(movie) ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను పొందింది. అయితే ఈ చిత్రం మొదటి రోజు బాక్సాఫీస్(box office) వద్ద దేశవ్యాప్తంగా 70 రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు 65 లక్షల కలెక్షన్లు వచ్చినట్లు తెలిసింది. మరోవైపు ఈ సినిమాకు 6 నుంచి 8 కోట్ల రూపాయలు బడ్జెట్(budget) అయినట్లు తెలుస్తోంది.
తెలంగాణ పల్లెటూరు నేపథ్యంలో నిన్న (మార్చి 4న) విడుదలైన బలగం(Balagam) మూవీ(movie) ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఈ చిత్రం బాక్సాఫీస్(box office) వద్ద ఎంత కలెక్షన్లను(Collections) సాధించిందో తెలుసుకుందాం. మొదటి రోజు దేశవ్యాప్తంగా కలిపి మొత్తం 70 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇక
రెండో రోజు 65 లక్షల వసూళ్లు వచ్చినట్లు తెలిసింది. దీంతో ఈ చిత్రం రెండు రోజుల్లో కలిపి కోటి 35 లక్షలు బాక్సాఫీస్ వద్ద వసూళ్లను సాధించినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి 6 నుంచి 8 కోట్ల రూపాయలు బడ్జెట్ అయినట్లు సమాచారం. ఇక పెట్టిన బడ్జెట్(budget) ఖర్చుతోపాటు ఈ సినిమా హిట్టు అవుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ(priyadarshi) హీరోగా, కావ్య కళ్యాణ్‌రామ్(kavya kalyanram) హీరోయిన్ గా నటించారు. వేణు యెల్దండి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రచ్చ రవితోపాటు పలువురు నటీనటులు యాక్ట్ చేశారు. ఈ మూవీకి నిర్మాతలుగా(producer) హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి వ్యవహరించారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో(bheems ceciroleo) స్వరాలు సమకుర్చారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని అత్యంత నాణ్యమైన నిర్మాణ విలువలతో నిర్మించింది.