ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో PGRS కార్యాలయంలో అందిన ఫిర్యాదుల పరిష్కారం, సంతృప్తి స్థాయిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ ఇవాళ సమీక్షించారు. IVRS కాల్స్ ద్వారా ఫిర్యాదుదారుల సంతృప్తి స్థాయి చాలా తక్కువగా ఉందని అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి మంచి ఫలితాలు సాధించాలన్నారు. కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని హెచ్చరించారు.