HYD: సెలబ్రేషన్స్ అంటేనే హైదరాబాదీలు ముందుంటారు. సాధారణంగా ప్రతి వీకెండ్లో రిలాక్స్ అవ్వడానికి పబ్‌లు, టూరిస్ట్ ప్రదేశాలకు వెళ్లే వారు, ఏడాదికోసారి వచ్చే DEC 31 కోసం చేసే ప్లానింగ్ మామూలుగా ఉండదు. న్యూ ఇయర్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ప్రిపరేషన్స్ మొదలేట్టారు. సిటీలో స్పెషల్ ఈవెంట్స్ ఏమైనా చేస్తున్నారా? అని ఇంటర్నేట్లో సెర్చ్ చేస్తున్నారు.