VZM: కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, ప్రజా కోర్టులో దోషులుగా నిలబెట్టే వరకూ వైసీపీ పోరాటం కొనసాగుతుందని జడ్పీ ఛైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. చీపురుపల్లిలో పార్టీ సమావేశంలో శనివారం మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ, ప్రభుత్వ పాఠశాలల నిర్వీర్యంపై తీవ్ర విమర్శలు చేశారు.