VZM: చీపురుపల్లి పట్టణానికి చెందిన 20 మంది యువకులు అగ్నివీర్‌కి ఎంపిక కావడం హర్షణీయమని, దేశ సేవలో భాగస్వామ్యం కావడం గర్వకారణమని వైసీపీ రాష్ట్ర PAC కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. చీపురుపల్లి క్యాంప్ కార్యాలయంలో అగ్నివీర్‌గా ఎంపికైన యువతను శనివారం ఆయన అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.