BHPL: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద స్వర్ణకారుల సంఘం నాయకులు ఇవాళ సాయిశ్వరాచారి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున స్వర్ణకారులు, BC సంఘాలు పాల్గొని ఘన నివాళులర్పించారు. TRP జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ కూడా ర్యాలీలో పాల్గొని మద్దతు తెలిపారు. BCలు ఏకమై 42% రిజర్వేషన్ కోసం పోరాడాలని రవి పటేల్ కోరారు.