KNR: బీసీల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా ఆత్మ బలిదానం చేసుకున్న ఉద్యమకారుడు ఈశ్వర చారికి తెలంగాణ జాగృతి కరీంనగర్ జిల్లా శాఖ తెలంగాణ చౌక్ వద్ద నివాళులర్పించింది. జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లోని 42% రిజర్వేషన్ల హామీని కాలరాస్తోందని మండిపడ్డారు.