నిజామాబాద్ నగర శివారులోని బైపాస్ రోడ్డు వద్ద రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి క్యాంపు కార్యాలయం నియోజకవర్గ నాయకులతో సందడిగా మారింది. డిచిపల్లి మండలం బీబీపూర్ సర్పంచ్, ఉప సర్పంచులను గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్‌గా రవీందర్, ఉప సర్పంచ్‌గా జరుపుల రవీందర్‌ను ఎన్నుకోన్నారు.