VKB: రాంపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ ఎన్నికల భాగంగా ఇరువర్గాలు పోటాపోటీ ఉండడంతో గ్రామ పెద్దలు అందరూ కలిసి ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవం చేయాలని నిర్ణయించుకున్నారు. గ్రామ పెద్దలు అందరూ కలిసి పోటా పోటీలో ఉన్నటువంటి మేధావి అభ్యర్థులను చర్చించి మన ఊరికి మంచి పేరు వస్తుందని చర్చించి నీలమ్మ మహేశ్వర్ రెడ్డిని అభ్యర్థిని సర్పంచ్‌గా ఏకగ్రీవం చేశారు.