ADB: రానున్న పంచాయితీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలియజేశారు. శనివారం బోథ్ మండలంలోని పలు గ్రామాల్లో ఎస్పీ అఖిల్ మహాజన్ సందర్శించారు. ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలన్నారు. ఎవరి బలవంతం ఓటుపై ఉండకూడదని తెలిపారు.