»A Man Took Pics Women Taking A Bath Threatened And Raped Him For A Year At Ap Krishna District
Cheating: స్నానం చేస్తుండగా పిక్స్ తీశాడు..బెదిరించి ఏడాది అత్యాచారం చేశాడు
ఓ దుకాణం(shop) నిర్వహించే మహిళపై ఓ 45 ఏళ్ల వ్యక్తి కన్నేశాడు. అంతటితో ఆగలేదు. అలా పలు మార్లు ఆమె(women) షాపుకు వెళ్లి ఆమెకు మాయ మాటలు చెప్పి ఆమె పోన్ నంబర్(phone number) తీసుకున్నాడు. తర్వాత ఓ రోజు ఏకంగా ఆమె ఇంటికి వెళ్లి స్నానం(taking a bath) చేస్తుండగా దొంగచాటుగా ఉండి ఫొటోలు(photos) తీశాడు. ఇక వాటిని అడ్డుగా పెట్టుని ఆమెను బెదిరించి అత్యాచారం చేశాడు. ఆ క్రమంలో దాదాపు 16 లక్షల రూపాయలు కూడా వసూలు చేశాడు. తీరా ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆమె అడుగగా..ఇవ్వనని చెప్పి ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
నమ్మిన వారే నట్టేట ముంచుతున్నారు. అవును మీరు విన్నది నిజమే! అచ్చం ఇలాంటి సంఘటనే ఇటీవల ఏపీ(AP)లో జరిగింది. ఓ దుకాణం నిర్వహిస్తున్న మహిళను ఓ వ్యక్తి నమ్మించి ఫోన్ నంబర్(phone number) తీసుకున్నాడు. పలు మార్లు ఆమె షాపుకు వెళ్లి పలు రకాల వస్తువులు కొనుగోలు చేశాడు. అలా అనేక మార్లు ఆమె దుకాణానికి(shop) వెళ్లి.. మాట మాట కలపాడు. ఆ తర్వాత ఓ రోజు ఆమె స్నానం(taking a bath) చేస్తుండగా రహస్యంగా నగ్నంగా(nude) ఉన్న ఫొటోల(pics)ను తీశాడు.
అంతే ఇక ఆ ఫొటోల(pics)ను అడ్డుగా పెట్టుకుని ఆమె బెదిరించి బలవంతంగా పలుమార్లు అత్యాచారం(rape) చేశాడు. అంతటితో ఆగకుండా డబ్బులు(money) కూడా ఇవ్వాలని ఆమె నుంచి అనేక సార్లుగా మొత్తం 16 లక్షల రూపాయలు తీసుకున్నాడు. అప్పటికే విసిగి వేసారిన ఆ మహిళ(women) తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరింది. కానీ అతను ఇవ్వనని చెప్పడంతోపాటు ఆమెపై దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె చివరకు తన కుటుంబ సభ్యలకు తెలిపింది. దీంతో వారు పోలీసులను(police) ఆశ్రయించడంతో అతడిని అరెస్టు(arrest) చేసి రిమాండుకు తరలించారు.
ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా(krishna district) అమరావతిలో చోటుచేసుకుంది. ఇదే ప్రాంతంలో ఉంటున్న సుభాష్(45) ఓ సంస్థలో పైప్ లైన్ సెట్టింగ్ పనులు చేసేవాడు. ఆ క్రమంలో దుకాణం నిర్వహిస్తున్న రాజీవ్ నగర్ కు చెందిన ఓ మహిళ(women)తో పరిచయం ఏర్పడింది. పలుమార్లు ఆమె షాపుకు వెళ్లి అనేక వస్తువులు కొనుగోలు చేసి నమ్మించి ఆమె నంబర్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఓ రోజు ఆమె స్నానం(taking a bath) చేస్తుండగా తెలియకుండా ఫొటోలు(photos) తీసి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అలా దాదాపు ఏడాదిపాటు అత్యాచారం చేసినట్లు తెలిసింది. మరోవైపు ఇలాంటి ఘటనల నేపథ్యంలో మహిళలు, యువకులు ఆగంతకులను నమ్మవద్దని పోలీసులు(police) హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు సన్నిహితులకు కూడా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.