NTR: అమరావతిలో జూలై 18, 19న జరగనున్న జాతీయ స్థాయి గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ -2025 వివరాలను SRM గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆచార్య డీ. నారాయణరావు మంగళవారం విజయవాడలో ప్రకటించారు. ఈ సమ్మిట్‌ను CM చంద్రబాబు ప్రారంభించనున్నారని, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, నీతి ఆయోగ్ సభ్యుడు డా. వీకే సారస్వత్ హాజరయ్యే విషయాన్ని తెలిపారు.