SRCL: అంగన్వాడీ కేంద్రాలకు ఆరోగ్య లక్ష్మి ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అంగన్వాడి టీచర్ బుర్ర రేణుక అన్నారు. చందుర్తి మండలం బండపల్లి గ్రామం రెండవ అంగన్వాడి కేంద్రంలో ఆరోగ్యలక్ష్మి కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం ద్వారా అందిస్తున్న పథకాలను గర్భిణీలు, బాలింతలకు వివరించారు.