MBNR: కోటకదిర గ్రామంలో మంగళవారం తెలంగాణ ముదిరాజ్ మహాసభ గ్రామ కమిటీని ఎన్నుకున్నట్టు జిల్లా అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్ వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముదిరాజులందరూ జాతి ఐక్యత కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మనకు రావాల్సిన న్యాయమైన సబ్సిడి ఋణాలపై అవగహన కలిగి ఉండి ఆర్థికంగా ఎదగాలన్నారు.