KDP: జమ్మలమడుగు వైసీపీ కార్యాలయంలో MLC పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, గిరిధర్ రెడ్డి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసిన విధానాన్ని జగన్ ఆడియో ద్వారా వివరించారు. చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుచేస్తూ..గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి కూటమి మోసాలను వివరించాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.