GDWL: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు నెలకొల్పడానికి ఏర్పాటు చేసిన ర్యాంపు ప్రాజెక్టుపై అవగాహన పెంపొందించుకోవాలని ఘట్టు మండల రైతువేదికలో మంగళవరం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా ఈడీసీ అసిస్టెంట్ మేనేజర్ శ్యామల సూచించారు. ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందన్నారు.