WGL: రాయపర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణంలో మంగళవారం వనమహోత్సవం 2025 కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అధికారులతో కలిసి మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని పిలుపునిచ్చారు. వారు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని, ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అని తెలిపారు.