NTR: హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఫౌండేషన్ దినోత్సవాన్ని జీ. కొండూరు కట్టుబడిపాలెంలోని హిందూస్తాన్ ఆయిల్ కంపెనీ కార్మికుల సమక్షంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్పీసీఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు హెచ్పీసీఎల్ 51 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్మికులకు బహుమతులు ఇచ్చి సత్కరించారు.