KMM: కూసుమంచిలో ఈనెల 17న ఇందిరా శక్తి సంబరాల్లో భాగంగా స్వయం సహాయక బృందాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి పొంగులేటి క్యాంప్ ఆఫీస్ ఇంఛార్జి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొంటారని చెప్పారు. ఇందులో భాగంగా మంగళవారం మంత్రి పర్యటన ఏర్పాట్లను సీఐ సంజీవ్ పరిశీలించారు.