బీజేపీ లేదా నరేంద్ర మోడీ వ్యతిరేక కూటమికి తనను చైర్మన్ గా చేస్తే వచ్చే లోకసభ ఎన్నికల్లో ఖర్చు మొత్తం తానే భరిస్తానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బీజేపీ నేతలతో కలుస్తూ, పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యాహ్నం మురళీధర రావుతో భేటీ అనంతరం పవన్ ను మీడియా ప్రశ్నించగా.. ఇంకా పలువురు నేతలను కలవాల్సి ఉందని, అందరినీ కలిశాక మాట్లాడుతానని చెప్పారు.
ఇండియన్ సూపర్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్(Suhana Khan) సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలను పోస్ట్ చేసి కుర్రకారుకు సెగలు పుట్టిస్తోంది. అంతేకాదు సుహానా ఇన్స్టాగ్రామ్ ఖాతాలో యాక్టివ్గా ఉంటుంది. ఆ క్రమంలో ఈ హాట్ బ్యూటీ 3.3 మిలియన్ల ఫాలోవర్ల