దేశవ్యాప్తంగా గోల్డ్ ధరలు(gold rates) బుధవారం(ఏప్రిల్ 5న) పెద్ద ఎత్తున పెరిగాయి. గ్రాముకు వెయ్యి రూపాయలకు పైగా పెరిగింది. ఈ క్రమంలో హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.61 వేలను దాటేసింది.
మనమంతా పదో తరగతి పరీక్షలు రాసే ఇక్కడకు వచ్చామని, పరీక్ష ప్రారంభమైన రెండున్నర గంటల తర్వాత బండి సంజయ్ వాట్సాప్ కు ప్రశ్నాపత్రం వచ్చిందని, కానీ అరగంటలో అది లీక్ కావడం ఏమిటని రఘునందన రావు ప్రశ్నించారు.
హృతిక్ రోషన్(Hrithik roshan) తన ప్రియురాలు సబా ఆజాద్(Saba Azad) చెప్పులు మోసిన చిత్రాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన పలువురు జెంటిల్ మ్యాన్ అని అంటుండగా..ఇంకొంత మంది మాత్రం నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో దీని గురించి మీ అభిప్ర
ఎన్టీఆర్ తోపాటు హృతిక్ ఫ్యాన్స్ కు పెద్ద ట్రీట్ వచ్చేసింది. అది ఎంటంటే వార్ 2(war2)చిత్రంలో హృతిక్ రోషన్(Hrithik roshan), జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) కలిసి నటించబోతున్నారు. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ మేరకు స్పష్టం చేశారు. దీంతో ఈ మూవీ నెక్ట్స్ లెవల్లో ఉండబోతు
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న చిత్రం బేబీ(baby). ఈ మూవీ నుంచి దేవరాజా(Deva raaja) సెకండ్ లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన పలువురు మ్యూజిక్ డైరెక్టర్లు సహా ఇంకొంత మం
కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రం నుంచి నిన్న రిలీజైన యెంటమ్మ(Yentamma) సాంగ్ ప్రస్తుతం యూ ట్యూబ్(youtube) టాప్ ట్రెండింగ్ లో ఉంది. మరోవైపు ఈ పాటకు కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్ తో చెర్రీ, సల్మాన్ స్టెప్పులు వేస్తున్న వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట తెగ
భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) అరెస్టు గురించి రాష్ట్ర డీజీపీకి తెలియకపోవడం దారుణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. సంజయ్ ని ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని డీజీపీకి ఫోన్ చేస్తే తర్వాత వివరాలు చెప్తామనడం వ
హనుమాన్ జయంతి(Hanuman Jayanti) సందర్భంగా ఏప్రిల్ 6న హైదరాబాద్ పరిధిలో మద్యం దుకాణాలు బంద్(Liquor shops closed) కానున్నాయి. ఈ మేరకు రాచకొండ పోలీసులు మద్యం దుకాణాలు బంద్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీలోని నెల్లూరు జిల్లాలో వైసీపీ అక్రమాలు శ్రుతి మించాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి(Somireddy Chandramohan Reddy) అన్నారు. కర్నూలు జిల్లాలో ఇసుక తవ్వకాలకు అనుమతి తీసుకుని నెల్లూరు(nellore)లో తవ్వకాలు చేపడుతున్నారని పేర్కొన్నార