Suhana Khan: షారుఖ్ కుమార్తె..సుహానా ఖాన్ హాట్ పిక్స్
ఇండియన్ సూపర్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్(Suhana Khan) సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలను పోస్ట్ చేసి కుర్రకారుకు సెగలు పుట్టిస్తోంది. అంతేకాదు సుహానా ఇన్స్టాగ్రామ్ ఖాతాలో యాక్టివ్గా ఉంటుంది. ఆ క్రమంలో ఈ హాట్ బ్యూటీ 3.3 మిలియన్ల ఫాలోవర్లను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో తాను ఆమె ఇన్ స్టాలో పోస్ట్ చేసిన కొన్ని హాట్ పిక్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.