BDK: పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు రేపు పినపాక మండలంలో పర్యటిస్తారని కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథం తెలిపారు. గురువారం ఉదయం 10.00 గంటలకు ఈ.బయ్యారం గ్రామపంచాయతీ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ పాల్గొంటారని తెలిపారు. కావున సంబంధిత శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరై కార్యక్రమాన్ని కోరారు.