BDK: వీర తెలంగాణ సాయుధ రైతంగం పోరాట ఉద్యమం వనిత చిట్యాల ఐలమ్మ 40 వర్ధంతి సభ సారపాక సుందరయ్య నగరంలో ఘనంగా బుధవారం జరిగింది. సీపీఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా జోహార్లు అర్పించారు. ఐలమ్మ పోరాటాలను వారి త్యాగాలను యువత ముందుకు తీసుకుపోవాలని యువతరం ప్రజా సమస్యలపై ముందుకు రావాలని పిలుపునిచ్చారు.