MBNR: జిల్లాలో ఉన్న విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర సూచించారు. జిల్లా కేంద్రంలోని శ్రద్ధ జూనియర్ కళాశాలలో చట్టపరమైన హక్కులు, బాలల చట్టాలు, బాల్య వివాహాల నిర్మూలన, ఫోక్సో చట్టం, బాలల సంరక్షణ, సైబర్ నేరాలు, తదితర అంశాలపై అవగాహన కల్పించారు.