SRPT: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళాకారులను ఆదుకోవాలని తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు గిలకత్తుల పుల్లయ్య గౌడ్ అన్నారు. ఆదివారం సూర్యాపేటలో ఆయన మాట్లాడుతూ.. సమాజాన్ని చైతన్య పరచడంలో కళాకారులు ముందుంటారని భావితరాలకు నాటకాలపై ఆస
NRML: జిల్లా కేంద్రంలోని రాజరాజేశ్వర గార్డెన్లో ఆదివారం జిల్లా పిఆర్టియు కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా తోట నరేంద్రబాబు, ప్రధాన కార్యదర్శులుగా బి.వి రమణ రావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల
AP: ఏ పార్టీలోకి వెళ్లినా కేసుల్లో నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి తప్పించుకోలేరంటూ టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేయాలని తాను ఎప్పుడో సీఎం చంద్రబాబుకి లేఖ రాశానని త
AP: తిరుమల లడ్డూ వివాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ వివాదంపై ప్రకాశ్ రాజ్ స
NRML: సోమవారం బీఎస్పీ ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశం మంచిర్యాల జిల్లా రాక్ పార్టీ ఏసీ హాల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంఛార్జ్ జగన్మోహన్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాక
SRPT: ది సూర్యాపేట లారీ ఓనర్స్ అసోసియేషన్ సెక్రటరీగా కొనసాగుతున్న గుండు సురేష్‌ను అసోసియేషన్ నుంచి బహిష్కరిస్తున్నట్లు ది లారీ ఓనర్స్ అసోసియేషన్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు గండు నరసింహ గౌడ్ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం స్థానిక లారీ ఓ
ఇటీవలి కాలంలో హెజ్బొల్లాను ఊహించని విధంగా దెబ్బకొట్టామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. ఈ సందేశాన్ని హెజ్బొల్లా ఇప్పటికీ అర్థం చేసుకోకపోతే.. త్వరలోనే అర్థం చేసుకుంటుందని అన్నారు. రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొం
SRD: నారాయణఖేడ్-మంగళ్పేట శివారులో విద్యుత్ షాక్‌తో నాలుగు పాడి గేదెలు మృతి చెందాయి. ఈరోజు సాయంత్రం పశువులను మేపేందుకు గాండ్ల సతీష్, శివరాజ్ 20 గేదెలను తీసుకెళ్లారు. డిపో సమీపంలో వ్యవసాయ భూముల్లో మేస్తుండగా అక్కడ నీటి గుంతలో నీళ్లు తాగేందుకు వ
ప్రకాశం: చీమకుర్తిలో ఆరోగ్య పరిరక్షణ విషయంలో విద్యార్థులు అశ్రద్ధ చేయరాదని సీఐ ఎం. సుబ్బారావు పేర్కొన్నారు. చీమకుర్తిలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఆదివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎయిడ్స్ పట
MNCL: మంచిర్యాలలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆదివారం సన్ అనిమల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు రక్తదానం చేశారు. అనంతరం ట్రస్ట్ సభ్యులు గోపాల్, శ్రావణ్ మాట్లాడుతూ తలసేమియా వ్యాధిగ్రస్తుల సహాయార్థం రక్తదా