TG: ఎమ్మెల్సీ ఎన్నికలపై టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ పార్టీ నాయకులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి(ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్) మండల అధ్యక్షులతో గెలుపు సాధనకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించి దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపునకు కార్యకర్తలను సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు.