PLD: కోటప్పకొండ త్రికోటేశ్వరుని స్వామిని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు బుధవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ.. ఆదేవదేవుని ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు.