NLG: నల్గొండ పట్టణంలోని పానగల్లు ఛాయా సోమేశ్వర ఆలయంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రత్యేకమైన పూజలను నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేకమైన అభిషేకాన్ని నిర్వహించారు. పట్టణంలోని ఆలయాలను మరింత అభివృద్ధి చేయాలని భూపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.