అల్లూరి: జిల్లాలోని ఐటిఐ కళాశాలలో ప్రవేశాల మొదటి విడత కౌన్సిలింగ్‌కు ఈ నెల 26వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చని అరకులోయ ఆర్ఐటీఐ ప్రిన్సిపల్ డి. వెంకటేశ్వర రావు తెలిపారు. అఫ్లై చేసిన అభ్యర్ధులు దగ్గరలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలకు ఒరిజనల్ దృవపత్రాలను తీసుకువెళ్లి వెరిఫికేషన్ చేసుకోవాలన్నారు. సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసుకోకపోతే మెరిట్ లిస్ట్‌లో పేరు రాదని సూచించారు.