HYD: JNTU పరిధిలో 2025-26కి సంబంధించి PhD అడ్మిషన్స్‌కు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు బుధవారం తెలిపారు. ఫుల్ టైం PhD రీసెర్చ్ ప్రోగ్రాంతో పాటు పార్ట్ టైమ్‌కి సంబంధించి ఈ నెల 24 నుంచి జూన్ 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు. జూన్ 20వ తేదీ వరకు రూ.1,000 లేట్ ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.