టాలీవుడ్ నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య వివాదం కొనసాగుతుంది. లాభాల్లో వాటా డిమాండ్ చేస్తూ ఎగ్జిబిటర్లు నిరసన తెలిపారు. ఇవాళ ఫిల్మ్ చాంబర్ పెద్దలతో ఎగ్జిబిటర్ల భేటీ ముగిసింది. సింగిల్ స్క్రీన్లకు వస్తున్న నష్టాలపై మాట్లాడారు. నిర్మాతలతో మాట్లాడి లాభాల్లో వాటా ఇప్పించాలని విన్నవించారు. ఇవాళ కొందరు నిర్మాతలతో ఫిల్మ్ చాంబర్ భేటీ అయ్యింది. రెండ్రోజుల్లో ఇరువురితో చర్చించనుంది.