NTR: విసన్నపేట మండలం పుట్రేల గ్రామానికి చెందిన పలువురు వైసీపీ, బీజేపీ నాయకులు బుధవారం ఆ పార్టీలను వీడి టీడీపీలో చేరారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు ఉపయోగంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి పార్టీలోకి చేరామన్నారు.